Hero Ajith: అజిత్ కు తప్పిన పెను ప్రమాదం..! 19 h ago
తమిళ హీరో అజిత్ కు పెను ప్రమాదం తప్పింది. దుబాయ్ లోని రేస్ ట్రాక్ పై అజిత్ నడుపుతున్న స్పోర్ట్స్ కార్ అదుపు తప్పి సైడ్ వాల్ ని ఢీ కొట్టింది. దీంతో కార్ ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. అజిత్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. జనవరి 11, 12 తేదీల్లో దుబాయ్ లో జరిగే కార్ రేసింగ్ కి ప్రాక్టీస్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.